ప్రతి వారం ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వస్తాయి. అన్ని సినిమాలు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోకి డబ్ చేసుకుని మరీ వస్తాయి. కొత్త సినిమాలు కూడా నెలరోజుల్లోపే ఇప్పుడు ఓటీటీ ల్లో వచ్చేస్తున్నాయి. అయితే, ఓటీటీ అన్నాకా మంచీ, చెడూ రెండూ ఉంటాయి. కొన్ని ఓటీటీల్లో కేవలం పెద్దలకు మాత్రమే సినిమాలు వస్తుంటాయి. వీకెండ్స్ లో ఈ జోరు చాలా ఎక్కువ. ఇవి అడల్ట్ సినిమాలు.. ఇవి ఓటీటీలోకి వచ్చాయి అనే విషయం చాలామందికి తెలియదు. సమాచారం లేకపోవడంతో మామూలుగా సినిమాలు ఏమున్నాయో చూద్దామని అడల్ట్ సినిమాలు కూడా వెరిఫై చేస్తుంటారు. ఆ సమయంలో ఇంట్లో పిల్లలు కూడా మనతో ఉండవచ్చు. అటువంటప్పుడు ఆ సీన్స్ సడెన్ గా వస్తే ఇబ్బంది పడటం జరుగుతుంది. అందుకే ప్రముఖ ఓటీటీల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న అడల్ట్ ఓన్లీ మూవీస్ లిస్ట్ మీకోసం అందిస్తున్నాం. వీటిని ఇంట్లో అందరూ ఉన్నపుడు ఎప్పుడూ ఓపెన్ చేయకుండా ఉండవచ్చు. అన్నట్టు ఇంకో విషయం ఒకవేళ మీకు అలాంటి సినిమాలు చూడటం ఇష్టం అయితే.. వాటి కోసం మీరు వెతుక్కునే పనిలేకుండా ఒక్కరూ ఉన్నపుడు.. మీరు చూడాలనుకున్న సినిమాని ఈ లిస్ట్ నుంచి తెలుసుకుని.. నేరుగా ఓటీటీలో దానిని చూసేయవచ్చు. మళ్ళీ చెబుతున్నాం.. ఈ సినిమాలు పూర్తిగా పెద్దలకు మాత్రమే. అందువల్ల ఎటువంటి పరిస్థితిలోనూ ఇంటిల్లిపాదీ ఉన్నపుడు వీటిలో ఏదీ కూడా చూసే ప్రయత్నం చేయవద్దు.
إرسال تعليق