జీబ్రానిక్స్ లేటెస్ట్ సౌండ్ బార్ జీబ్రానిక్స్ జాక్ బార్ 3902 ఈరోజు అమెజాన్ లో 67% భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,499 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ సెపరేట్ ఉఫర్ తో వస్తుంది మరియు టోటల్ 100W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), Optical, USB, AUX మరియు Bluetooth v5.0 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇది వాల్ మౌంట్ ఫెసిలిటీతో ఉంటుంది. ఈ బార్ లో 20 RMS సౌండ్ అందించ గల 2 స్పీకర్లు ఉన్నాయి. అలాగే, 60W పవర్ ఫుల్ సౌండ్ అందించ గల సెపరేట్ సబ్ ఉఫర్ కూడా వుంది. అంటే, టోటల్ 100 వాట్స్ సౌండ్ మీకు అందుతుంది. అంతేకాదు, ఇది Virtual 5.1 సరౌండ్ సౌండ్ ను కూడా అందిస్తుందని జీబ్రోనిక్స్ తెలిపింది.
إرسال تعليق