మెజాన్ బిజినెస్ వాల్యూడేస్ రేపటి నుంచి మార్చి 1 వరకు కొనసాగనున్నాయి. దీనిలో బిజినెస్ కస్టమర్లు ప్రత్యేక డీల్స్, ఆఫర్స్ పొందనున్నారు. బిజినెస్ వాల్యూ డేస్ 19 కోట్ల కంటే ఎక్కువ ఉత్పత్తులను ఈసెల్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ ఫ్లాట్ ఫాంలో 10 లక్షల మంది కస్టమర్లకు అన్ని వ్యాపారాలకు అనువైన హోల్ సేల్ ప్రొడక్ట్స్ ను కూడా అందిస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 40 నుండి 75శాతం, కిచెన్ ఉత్పత్తులపై 40 నుండి 70శాతం ఆఫీసు, గృహ మెరుగుదల పరికరాలు, ఉత్పత్తులపై 50 నుండి 70శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. వివిధ వర్గాలలో ప్రీ-పెయిడ్ ఆఫర్‌లపై రూ. 5000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశం కూడా కస్టమర్‌లకు ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు తక్షణ 30-రోజుల వడ్డీ రహిత రుణాన్ని కూడా పొందవచ్చు.

Post a Comment

أحدث أقدم