.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} జియో ఆరు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లు !-LATEST NEWS AP TO TG జియో ఆరు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లు !-LATEST NEWS AP TO TG
W T F

జియో ఆరు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లు !

السبت، 9 يوليو 2022

internet jio science technologe జియో ఆరు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లు !

t f B! P L


కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని వేర్వేరు రీఛార్జ్ ప్లాన్స్ జియో  రూపొందించింది. 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. జియో వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఆరు ప్లాన్స్ టాప్ ట్రెండింగ్ ప్లాన్స్‌గా ఉన్నాయి. కొన్ని ప్లాన్స్‌కి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తోంది. అంటే యూజర్లు ఎక్కువగా ఈ 6 ప్లాన్స్‌ని రీఛార్జ్ చేస్తున్నారు. 

Jio Rs 299 Plan: జియో రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 

Jio Rs 333 Plan: జియో రూ.333 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 42జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. రూ.149 విలువైన మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 

Jio Rs 499 Plan: జియో రూ.499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది. రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 

Jio Rs 666 Plan: జియో రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 

Jio Rs 719 Plan: జియో రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 168జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 

Jio Rs 2,999 Plan: జియో రూ.2,999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 912.5జీబీ డేటా లభిస్తుంది. రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

tag

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ