30 వేలకే OnePlus కొత్త 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. రెండు రోజుల క్రితం వన్ ప్లస్ ఇండియాలో విడుదల చేసిన Oneplus 50 Y1S Pro స్మార్ట్ టీవీ 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ అఫర్ తో అందుబాటులో వుంది. ఈ డిస్కౌంట్ అఫర్ ద్వారా మీరు ఈటీవి కేవలం రూ.29,999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. Oneplus 50 Y1S Pro 4K UHD స్మార్ట్ టీవీని రూ.32,999 ధరతో ఆవిష్కరించింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీని Axis Bank క్రెడిట్/ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 3,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. అంటే, ఈ ఆఫర్ తో ఈటీవీ కొనేవారికి రూ.29,999 రూపాయలకే లభిస్తుంది. ఈ టీవీని అమెజాన్ మరియు OnePlus.in నుండి ఈ అఫర్ తో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 50 ఇంచ్ సైజులో 4K (3840x2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ Gamma ఇంజిన్ తో HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ ను కలిగివుంది. 50 TV Y1S Pro స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 24W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ 4K స్మార్ట్ టీవీ Android 10 OS తో పనిచేస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI eArc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 తో వస్తుంది.
Post Top Ad
Responsive Ads Here
الجمعة، 8 يوليو 2022
Home
000 రూపాయల డిస్కౌంట్
3
30 వేలకే వన్ ప్లస్ కొత్త 50 ఇంచ్ 4K యూహెచ్ డి స్మార్ట్ టీవీ !
science
Smart TV
technologe
30 వేలకే వన్ ప్లస్ కొత్త 50 ఇంచ్ 4K యూహెచ్ డి స్మార్ట్ టీవీ !
30 వేలకే వన్ ప్లస్ కొత్త 50 ఇంచ్ 4K యూహెచ్ డి స్మార్ట్ టీవీ !
Tags
# 000 రూపాయల డిస్కౌంట్
# 3
# 30 వేలకే వన్ ప్లస్ కొత్త 50 ఇంచ్ 4K యూహెచ్ డి స్మార్ట్ టీవీ !
# science
# Smart TV
# technologe
Share This
About Telugu Lo Computer
technologe
in
000 రూపాయల డిస్కౌంట్,
3,
30 వేలకే వన్ ప్లస్ కొత్త 50 ఇంచ్ 4K యూహెచ్ డి స్మార్ట్ టీవీ !,
science,
Smart TV,
technologe
الاشتراك في:
تعليقات الرسالة (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
ليست هناك تعليقات:
إرسال تعليق