బ్లాక్‌ చైన్‌, ఇతర వెబ్‌3 టెక్నాలజీస్‌ అభివృద్ధిపై గూగుల్‌ దృష్టిపెట్టిందాని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్పష్టం చేశారు. గూగుల్‌ నాలుగో త్రైమాసిక ఎర్నింగ్‌ కాల్‌లో ఆయన మాట్లాడారు. కచ్చితంగా బ్లాక్‌ చైన్‌ లేదా అటువంటి శక్తిమంతమైన టెక్నాలజీలపై విస్తృతమైన అప్లికేషన్లపై దృష్టిపెడతామన్నారు. తమ క్లౌడ్‌ వినియోగదారులకు బ్లాక్‌ చైన్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లపై సేవలు అందించే మార్గాలను అన్వేషిస్తున్నామని, భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుందని పిచాయ్ అభిప్రాయపడ్డారు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ