'బిగ్ దివాలీ'

Thursday, October 14, 2021

'బిగ్ దివాలీ' big diwali bigoffers business flipkart

t f B! P L

  


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దీపావళిని పురస్కరించుకుని 'బిగ్ దివాలీ' సేల్‌కు సిద్ధమవుతోంది. దసరాను పురస్కరించుకుని ఇటీవల 'బిగ్ బిలియన్ డేస్ సేల్'తో ముందుకు రాగా, అది ముగిసిన వెంటనే ఇప్పుడు దివాలీ సేల్‌తో డీల్స్, ఆఫర్లు మోసుకొచ్చింది. మొబైల్స్, ట్యాబ్లెట్స్, టీవీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై ఆకట్టుకునే డీల్స్ ఆఫర్ చేస్తోంది. బిగ్ దివాలీ సేల్ ఈ నెల 17న ప్రారంభమవుతుంది. 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం అక్టోబరు 16న అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సెస్ బ్యాంకు యూజర్లకు 10 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లపై 80 శాతం, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80 శాతం, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం రాయితీ ఇవ్వనుంది. అలాగే, సేల్ మధ్యలో క్రేజీ డీల్స్, టైం-బాంబ్ డీల్స్ కూడా ఉంటాయి. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ