Ad Code

రూ.10 వేల లోపు బెస్ట్ మోడల్స్

 



Micromax IN 1Samsung Galaxy F02s: సాంసంగ్ రిలీజ్ చేసిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇది.

Micromax IN 1: మైక్రోమ్యాక్స్ రూ.10,000 లోపు రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఇది. ధర రూ.9,999. మైక్రోమ్యాక్స్ ఇన్ 1 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ ఉన్నాయి.

Micromax IN 1: మైక్రోమ్యాక్స్ ఇన్ 1 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి.

Realme Narzo 30A: రియల్‌మీ నార్జో 30 సిరీస్‌లో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. ధర రూ.8,999. రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Realme Narzo 30A: రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది.

Motorola Moto G10 Power: మోటోరోలా రిలీజ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. ధర రూ.8,799. మోటోరోలా మోటో జీ10 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ ఉన్నాయి.

Motorola Moto G10 Power: మోటోరోలా మోటో జీ10 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.

Nokia C20 Plus: నోకియా ఇటీవల నోకియా సీ20 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ధర రూ.9,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనీసోక్ ప్రాసెసర్, 4,950ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

Nokia C20 Plus: నోకియా సీ20 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్, 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu