జమ్మూలో భారీ అగ్నిప్రమాదం : 40 దుకాణాలు అగ్నికి ఆహుతి
జమ్మూ రైల్వే స్టేషన్కు సమీపంలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన 'శివ్ మార్కెట్ లో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన అగ్నికీలలు క్షణాల్లోనే పక్కనే ఉన్న ఇతర షాపులకు విస్తరించాయి. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 40 దుకాణాలు పూర్తిగా దగ్ధమై బూడిదయ్యాయని అధ…