12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం : ఢిల్లీకి చేరిన 21 దేశాల ప్రతినిధులు
12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో పాల్గొనేందుకు 21 దేశాలకు చెందిన పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాయి. బ్రిక్స్‌లోని 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ రెండు రోజుల సమావేశంలో పాల్గొంటున్నారు. నేటి ను…