చైనా మార్కెట్లో విడుదలకు సిద్ధమౌతున్న ఐక్యూ నియో 11ఎస్
ఐక్యూ త్వరలో నియో సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ఐక్యూ నియో 11ఎస్ ను చైనా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, తాజా లీక్‌ల ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చ…