గత ఐదేళ్లలో భారీగా పెరిగిన ఆదాయం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతుల ఆస్తులు : నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తుల వివరాలు వెల్లడి
మ ధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ పూరి సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే కేంద్ర మంత్రి హర్దీప్ పూరి కంటే ఆయన సతీమణి లక్ష్మీ పూరి…