.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} ఏసీబీకి చిక్కిన పంచాయతీ కరోబార్ : ఇంటి మ్యుటేషన్‌కు లంచం డిమాండ్-LATEST NEWS AP TO TG ఏసీబీకి చిక్కిన పంచాయతీ కరోబార్ : ఇంటి మ్యుటేషన్‌కు లంచం డిమాండ్-LATEST NEWS AP TO TG
W T F

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కరోబార్ : ఇంటి మ్యుటేషన్‌కు లంచం డిమాండ్

الثلاثاء، 6 أكتوبر 2026

Demanding Bribe for House Mutation Jakkapur village Narayanraopet Mandal Panchayat Official Caught by ACB Siddipet district telangana

t f B! P L

తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో ఇంటి మోటేషన్ కోసం లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పంచాయతీ కరోబార్ పట్టుబడ్డాడు. జక్కాపూర్ గ్రామానికి చెందిన కయ్యాల కిషన్ రెడ్డి తన తండ్రి మరణించడంతో తన తండ్రి పేరు పై ఉన్న ఇల్లు ను తన పేరుపై మోటివేషన్ చేయడానికి గ్రామపంచాయతీ కరోబర్ మాట్ల సంతోష్ 15వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పథకం ప్రకారం వల పన్ని కరోబార్ సంతోష్ ను ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

tag

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ