డిశాలోని చండీపూర్‌ నుంచి డీఆర్‌డీవో చేపట్టిన దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పినాక (ఎల్ఆర్‌జీఆర్ 120) ప్రయోగం విజయవంతం  అయింది. ఈ రాకెట్‌ గరిష్ఠంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష విజయవంతమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 'ఎక్స్‌' వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు. 

Post a Comment

أحدث أقدم