లాన్ మస్క్ X వెబ్‌లో సరికొత్త ఫీచర్ వస్తోంది. టిప్ జార్ పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా మీరు చెల్లింపులు చేయవచ్చు. ట్వీట్ హంటర్ రిపోర్ట్ ప్రకారం.. ఎక్స్ లో రానున్న టిప్ జార్ ఫీచర్ వినియోగదారులకు GoFundMe, Patreon, Cash App, Bandcamp, Paypal, Venmo మరియు Bitcoin మరియు Ethereum వంటి ఇతర క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫారమ్‌లలో చెల్లింపులు చేయడంలో సహాయపడుతుంది. ఇంతకుముందు ఇది iOS మరియు Android ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు వెబ్ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.


Post a Comment

أحدث أقدم