వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ పేరుతో 5G ఫోన్‌ను సంస్థ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. డివైజ్ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. ఈ వన్‌ప్లస్ నార్డ్-సిరీస్ ఫోన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అంచనా. ఈ డివైజ్ ఇవాన్ అనే కోడ్‌నేమ్‌తో రానుంది. ఈ సంవత్సరం జూన్‌లో వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ డివైజ్‌కు తరువాతి వెర్షన్‌గా తాజా మోడల్‌ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో లభిస్తుందని తెలుస్తోంది.
స్పెషల్ కోడ్ నేమ్‌తో లాంచ్ కానున్న వన్ ప్లస్ నార్డ్ 2సీఈ
الجمعة، 17 ديسمبر 2021
oneplus science smart phone technologe స్పెషల్ కోడ్ నేమ్‌తో లాంచ్ కానున్న వన్ ప్లస్ నార్డ్ 2సీఈ
ليست هناك تعليقات:
إرسال تعليق