రోదసిలో సినిమా షూటింగ్

السبت، 18 سبتمبر 2021

science space technologe ఐఎస్‌ఎస్‌ రోదసిలో సినిమా షూటింగ్ సోయజ్‌ ఎంఎస్‌-19

t f B! P L

  

రోదసిలో తొలి సినిమా షూటింగ్‌కు ఓ చిత్ర యూనిట్ సిద్ధమైంది. వచ్చే నెల 5న ఇద్దరు వ్యోమగాములు, ఇద్దరు సినీరంగ నిపుణులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లనున్నారు. వీరిని సోయజ్‌ ఎంఎస్‌-19 అనే అంతరిక్ష వాహనంలో ఐఎస్‌ఎస్‌కు రష్యా పంపుతోంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ అంతరిక్షయానం గురించి ఎప్పుడూ ఆలోచన కూడా చేయని ఓ వైద్యుడు అనూహ్యంగా ఓ వ్యోమగామిని కాపాడేందుకు రోదసికి వెళ్లాల్సి రావడం తమ సినిమా ఇతివృత్తమని తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ