ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జీ ఎస్‌ఎల్వీ-ఎఫ్-18 రాకెట్ ద్వారా ఎన్‌ఎస్‌వీ-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోక…