ఇన్‌స్టాగ్రామ్ లో తోటి విద్యార్థి వేధింపుల కారణంగా విద్యార్థిని ఆత్మహత్య !
హై దరాబాద్ శివారు కుంట్లూరులో పదో తరగతి విద్యార్థినిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తోటి విద్యార్థి చేసిన లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుంట్లూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సదరు బాలికకు, అదే స్కూల్‌కు చెందిన ఓ బాలు…