హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీ : తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆఫ్ఘనిస్థాన్
హాం కాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఆఫ్ఘన్ జట్టు తొలిసారి ఈ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గుల్బదిన్ నయీబ్ నాయకత్వంలో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. బ్యాటింగ్‌లో వ…