తగ్గుముఖం పట్టిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొంతకాలంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులకు ఇప్పుడు టమాటా, ఉల్లి సహా పలు కూరగాయల ధరలు తగ్గడం ఉపశమనంగా మారింది.  వంటగదిలో నిత్యం ఉపయోగించే టమాటా, ఉల్లి ధరలు తగ్గడం వినియోగదారులకు ప్రధాన ఉపశమనంగా మారింది. హైదరాబాద్‌లో టమాటా కిలో ₹27, ఉల్లి ₹40గా ఉండగా.. విజయవాడలో టమాటా ₹40, ఉల్లి ₹39గా నమోదయ్యాయి.

إرسال تعليق

أحدث أقدم
3