ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్నబ్ తుఫాన్ ప్రభావం : చల్లని గాలుల తో కూడిన చిరు జల్లులు

తెలంగాణలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై అర్నబ్ తుఫాన్ ప్రభావం చూపుతుంది. అల్ప పీడన ప్రభావం తో వాతావరణం మార్పు చోటుచేసుకుంది. చల్లని గాలుల తో కూడిన చిరు జల్లులు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో రాత్రి నుంచి తేలిక పాటి వాన పడుతుంది. ఆకాశం మేఘావృతం అయి ఉండడం మే కాదు చీకట్లు కమ్ముకున్నాయి. ఎండల తో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుంది. 

إرسال تعليق

أحدث أقدم
3