మోనాలిసా భర్త ఫర్మాన్‌పై పోక్సో కేసు నమోదు !
ఉ త్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సమయంలో రుద్రాక్ష మాలలు విక్రయిస్తూ మొదటిసారిగా మోనాలిసా వెలుగులోకి వచ్చింది. ఒక కంటెంట్ క్రియేటర్ ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారి ఆమె రాత్రికి రాత్రే ఇంటర్నెట్…