వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ : భారత స్టార్ రెజ్లర్ మనీషా భన్వాలాకి స్వర్ణ పతకం : తొలి భారత మహిళగా మనీషా భన్వాలా రికార్డు
క జకిస్తాన్లోని అస్తానా వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ మనీషా భన్వాలా స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం ముద్దాడిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఆమె సరికొత్త అధ్యాయాన్ని …