ఏపీ కేబినెట్ సమావేశం : విశాఖపట్నం, అమరావతి కేంద్రాలుగా అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులకు పెద్దపీట
ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారధి సమావేశ వివరాలు మీడియాకు వెల్లడించారు. విశాఖపట్నంను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అదానీ ఇన్‌ఫ్రా AI డేటా సెంటర్, క్రెడెన్స్ రియల్ట…