నిజమైన రోడ్డు అనుకుని వాల్ పెయింటింగ్‌ను గుద్దిన లారీ డ్రైవర్ : డ్రైవర్‌కే చుక్కలు చూపించిన త్రీడీ ఆర్ట్ : నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వేపై ఒక పెద్ద వాల్ పోస్టర్ ప్రకటనను అసలైన రోడ్డుగా భ్రమించి లారీ డ్రైవర్ ఘోర ప్రమాదానికి కారణమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రహదారి పక్కన ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన ఆర్ట్ చూసేందుకు విశాల…