Goal: To make India completely drug-free by 31December 2029

భారత్‌ను 2029 డిసెంబర్ 31 నాటికి పూర్తిగా మాదకద్రవ్య రహిత దేశంగా మార్చడమే లక్ష్యం : కేంద్ర హోంమంత్రి అమిత్ షా

న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో నిర్వహించిన 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశ యువత భవిష్యత్తు, అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణం కోసం డ్రగ్స్ రహిత సమాజం ఎంతో అవసరమని అన్నారు. …

Telugu Lo Computer•
تحميل المزيد من المشاركات
لم يتم العثور على أي نتائج
3