ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రాపూరు - చిట్వేలు ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారికి పిట్ట గోడపై చిరుత కనిపించింది. చిరుతను సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాపూరు-చిట్వేలు ఘాట్ రోడ్డులో పిట్టగోడపై చిరుత : సోషల్ మీడియాలో వీడియో వైరల్
September 09, 2026
0
Tags