Ad Code

ఆంధ్రప్రదేశ్ లో నాలుగేళ్ల బాలుడికి పాజిటివ్ !

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంట పాలెం కు చెందిన నాలిగేళ్లు బాలుడికి కరోనా నిర్ధారణ అయింది. బాలుడికి క్యాన్సర్ కావడంతో చికిత్స కోసం ఈ నెల 13న పుదుచ్చేరి వెళ్లిన బాలుడు, కుటుంబ సభ్యులు వెళ్లారు. ప్రాధమిక పరీక్షల్లో బాలుడికి కరోనా నిర్ధారణ అయింది.బాధిత బాలుడికి నెల్లూరు జిజీ హెచ్ లో చికిత్స అందిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu