Ad Code

ఫిఫా వరల్డ్ కప్ 2026 : ప్రీక్వార్టర్స్‌కు చేరిన న బెల్జియం, అమెరికా

ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్-32లో బెల్జియం, అమెరికా జట్లు గెలిచి ప్రీక్వార్టర్స్ కు చేరాయి. సెనెగల్ తో జరిగిన ఉత్కంఠ పోరులో బెల్జియం 3-2తో విజయం సాధించింది. యౌరీ టీలెమన్స్ రెండు గోల్స్ తో  మెరిశాడు. మరో మ్యాచ్ లో  బోస్నియాపై 2-0తో గెలిచిన అమెరికా గెలిచింది. 24 ఏళ్ల తర్వాత నాకౌట్ మ్యాచ్ లో  అమెరికా విజయాన్ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.

Post a Comment

0 Comments

Close Menu