Ad Code

జులై 4 నుంచి 6వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్‌

జులై 4 నుంచి 6వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్‌  ప్రారంభించనుంది. జులై 4 అర్ధరాత్రి నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ప్రైమ్ యూజర్ల కోసమే ప్రతి ఏటా ఈ సేల్‌ను అమెజాన్ నిర్వహిస్తూ వస్తోంది. ఇది ప్రత్యేకమైన డీల్స్, భారీ ఆఫర్లను అందిస్తుంది. ఈ సేల్‌లో వనప్లస్, సామ్‌సంగ్ ఫోన్లు, అలెక్సా, ఫైర్ టివి తదితర ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌పై భారీ తగ్గింపు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎస్‌బిఐ, అమెజాన్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులపై 10శాతం వరకు డిస్కౌంట్లు, అదనంగా తగ్గింపు ఉంటుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అమెజాన్ ప్రకటిస్తోంది. ఇదిలావుండగా ఇప్పటి వరకు ప్రైమ్ మెంబర్ షిప్ ధరలను కూడా అమెజాన్ తగ్గించడం విశేషం.

Post a Comment

0 Comments

Close Menu