ఆంధ్రప్రదేశ్ లోని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఎమ్మెల్యే కు తృటిలో ప్రమాదం తప్పింది.ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని సున్నంబట్టి ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రతకు కారుకు ముందు భాగం దెబ్బతింది.
0 Comments