రియల్‌మీ నోట్ 80 విడుదల


రియల్‌మీ ఎంపిక చేసిన మార్కెట్లలో నోట్ 80 విడుదల చేసింది. ఈ సరసమైన రియల్‌మీ హ్యాండ్‌సెట్‌ను ఇండోనేషియాలోని కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది రెండు కలర్స్ లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనిలో ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్‌సెట్, 6300mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్ ఉన్నాయి. ధర 4GB RAM, 64GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర IDR 16.99 (సుమారు రూ. 9,000). 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ వేరియంట్ ధర IDR 19.99 (సుమారు రూ. 11,000) కు లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) హ్యాండ్‌సెట్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.74-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) LCD స్క్రీన్‌ను 90Hz వరకు రిఫ్రెష్ రేట్, 260Hz పిక్సెల్ డెన్సిటీ, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 563 nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్ పాండా MN228 రక్షణతో వస్తుంది. ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్‌సెట్, Mali G57 GPU ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4GB RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే, రియల్‌మి నోట్ 80 లో f/2.0 ఎపర్చరు, ఆటోఫోకస్‌తో కూడిన సింగిల్ 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 720p/30 fps వరకు వీడియో రికార్డింగ్ సాధ్యమవుతుంది. దీనిలో 15W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 6300mAh బ్యాటరీ అందించారు. కనెక్టివిటీ కోసం, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains