నోకియా నుంచి మార్కెట్లోకి వచ్చిన మ్యాజిక్ మ్యాక్స్ 5G డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఇది 6.9 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది curved కావడంతో చాలామంది దీనిని చేతిలో పట్టుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీనిపై గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్క్రీన్ పై ఎలాంటి గీతాలు లేదా వెలిముద్రలు పడకుండా రక్షిస్తుంది. అలాగే ఇది HDR+ డిస్ప్లే ఉండడంతో ఆకర్షణ ఏమైనా రంగులతో కనిపిస్తుంది. ఈ మొబైల్లో 8 Gen 3 ఉండడంతో వేగంగా పనిచేయాలని అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులో 12gb ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫోటోలను, వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. గేమింగ్ కోరుకునే వారికి ఇది ఫాస్ట్ గా పని చేసే అవకాశం ఉంది. ఈ మొబైల్లో కెమెరా పనితీరు మెరుగ్గా ఉంది. ఇందులో 230 MP మెయిన్ కెమెరా ఉండడంతో కావాల్సిన ఫోటోగ్రఫీని తీసుకోవచ్చు. ఈ కెమెరా AI ఆధారంగా పనిచేయడంతో నేటి తరం వారికి అనుగుణంగా ఉండనుంది. అలాగే 60 MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో సెల్ఫీ ఫోటోలతో పాటు వీడియో కాలింగ్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే 4k వీడియో రికార్డింగ్ చేసేందుకు అనుగుణంగా ఈ కెమెరా పనిచేస్తుంది. ఈ మొబైల్లో బలమైన బ్యాటరీని చేర్చారు. ఇందులో 7000 mAh బ్యాటరీని చేర్చారు. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే సాధారణ వినియోగదారులకు రెండు రోజులపాటు ఉంటుంది. అయితే రోజంతా వినియోగించినా కూడా ఫుల్ డే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీ 130 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయడంతో 25 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఆడియో డాల్ఫిని చేర్చారు. వైఫై సిక్స్, బ్లూటూత్ 5.3, జిపిఎస్ వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనిని మార్కెట్లో రూ.12,999 ధరతో విక్రయిస్తున్నారు.
0 Comments