Ad Code

కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు : వీడియో వైరల్


త్తర ప్రదేశ్‌లోని మవూ రైల్వే స్టేషన్ వద్ద కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కాశీ ఎక్స్‌ప్రెస్ రైలును మవూ రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాలు రంగంలోకి దిగి రైలులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, బాంబ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి కోచ్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఫ్లాట్ ఫారమ్ నంబర్1 ను పూర్తిగా ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu