Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్ పై 46% డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్ పై 46 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం రూ.59,999 ( 8జీబీ+128జీబీ) ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు రూ.28,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో రూ.4,000 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ ఫోన్ ధర రూ.27,999కి తగ్గుతుంది. రూ.24,600 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్‌ 14 వన్‌యూఐ 6.1, 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌, ఐపీ 68 రేటింగ్‌, ఎగ్జినోస్‌ 2400ఈ ప్రాసెసర్‌, 50 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ కెమెరా, 8 ఎంపీ టెలిఫొటో లెన్స్‌, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌, సెల్ఫీల కోసం 10 ఎంపీ కెమెరా, 4700 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ తో లభిస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu