కొరియన్ డిజైనర్ జున్హో హాన్ అచ్చంగా కంప్యూటర్ డెస్క్టాప్పై కనిపించే ఫోల్డర్ ఆకారంలోని ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌ను రూపొందించాడు. పాతకాలం ఫ్లాపీ డిస్క్ కంటే చిన్నగా కనిపించే ఈ ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌ను జేబులో వేసుకుని ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు. అలాగని దీని సామర్థ్యం తక్కువేమీ కాదు. ఏకంగా 1 టీబీ డేటాను ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. యూఎస్బీ-సీ పోర్ట్ ద్వారా దీన్ని వాడుకోవచ్చు.
0 Comments