మోడీ మహిళలకు క్షమాపణలు చెప్పాలి : కాంగ్రెస్ డిమాండ్
మ హిళా రిజర్వేషన్ చట్టం అమలుపై మోడీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని కాంగ్రెస్ విమర్శించింది. మోడీ సర్కార్ తన పాలనా వైఫల్యాలను, విదేశాంగ విధానంలో తగిలిన ఎదురుదెబ్బలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. 2024 ఎన్నికల నుంచే తాము ‘నారీ శక్త…