'ఎల్లమ్మ' టైటిల్ ట్రాక్ కోసం డీఎస్పీ భారీ ప్రయోగం : వంద మంది ఒరిజినల్ జానపద రిథమ్ కళాకారులను ఒకే దగ్గరకు తీసుకొచ్చిన దేవీశ్రీ
ద ర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎల్లమ్మ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్లాన్ చేసిన ఒక అన్‌బిలీవబుల్ మ్యూజికల్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'ఎల్లమ్మ' టైటిల్…