ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గరికపాడులో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిని ప్రియుడు గొడ్డలితో నరికి చంపాడు. అనుమానంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి స్వస్థలం శ్రీకాకుళంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
0 Comments