Ad Code

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం : ఆదివాసీలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా, తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారి హక్కులను, అస్తిత్వాన్ని, సంస్కృతిని గౌరవిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం మనమంతా కలిసి నిలబడాలని పేర్కొన్నారు. జల్-జంగల్-జమీన్ పరిరక్షణలో వారి స్ఫూర్తి సదా ఆదర్శం అని కొనియాడారు.

Post a Comment

0 Comments

Close Menu