Ad Code

ఫిఫా ప్రపంచకప్ : తొలిసారి ప్రిక్వార్టర్స్‌కు ఈజిప్ట్

ఫిఫా ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఈజిప్టు పెనాల్టీ షూటౌట్ లో 4-2తో గెలుపొంది తొలిసారి ప్రిక్వార్టర్స్ లో  అడుగుపెట్టింది. తొలుత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉండటంతో మ్యాచ్ డ్రా అయింది. దీంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఫలితంగా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఆస్ట్రేలియా ఇంటిముఖం పట్టింది.

Post a Comment

0 Comments

Close Menu