ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో ఐదుగురు గిరిజన మహిళలు గల్లంతయ్యారు. నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి లోతుగా ఉన్న ప్రాంతంలో దిగి గల్లంతు అయ్యారు. గల్లంతైన మహిళల కోసం గోదావరిలో పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు ప్రారంభించారు . వీరంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
0 Comments