హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపణలు చేశారు. దీనిపై ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసభ్యకర మెసేజ్‌లు పంపి బూతులు తిడుతున్నాడని ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపించారు. గదిలోకి తీసుకెళ్లి మెడపై కత్తిపెట్టి బెదిరించాడని, ప్రైవేట్ వీడియోలు తీసి తన భర్తకు పంపించాడని ఆరోపించారు.
0 Comments