త్వరలో దేశీయ మార్కెట్‌లో రెడ్ మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్

దేశీయ మార్కెట్‌లో లాంచ్‌కు ముందే రెడ్ మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో భారీ ఆసక్తి రేపుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ 7 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ , Full-HD+ రిజల్యూషన్ తో విజువల్ అనుభవాన్ని మరింత స్మూత్‌గా అందిస్తూ స్క్రీన్ బ్రైట్‌నెస్ 1,200-1,800 nits వరకు ఉండనుందని సమాచారం. ప్రాసెసర్ చుస్తే ఈ ఫోన్ Qualcomm Snapdragon 6s Gen 4 చిప్‌సెట్‌తో శక్తివంతమైన పెర్ఫార్మన్స్ అందించనుంది. ఇది HyperOS ఆధారిత Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది. కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉండబోతున్నాయి. రియర్ కెమెరా స్క్వేర్ మాడ్యూల్‌లో ఉంటుంది . ఫోటోగ్రఫీ , వీడియోలను అధిక క్వాలిటీ తో అందించనుంది.  8,000mAh భారీ బ్యాటరీ తో వస్తుంది . ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ , 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని తో లాంగ్ టైం యూసేజ్ కి బాగుంటుంది . స్టోరేజ్ లో భారతీయ మార్కెట్‌లో 6GB RAM + 128GB స్టోరేజ్ తో రానుంది . LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో వేగవంతమైన పెర్ఫార్మన్స్ అందిస్తుంది.కనెక్టివిటీలో Dual SIM (Nano + Nano), 5G, 4G VoLTE, Wi-Fi 5, Bluetooth v6.0, NFC, IR Blaster, USB Type-C వంటి ఫీచర్లు ఉండనున్నాయి. In-display ఫింగర్‌ప్రింట్ స్కానర్ , IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటాయి . ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 14న చైనాలో విడుదలైన వెంటనే భారత్‌లో కూడా త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం భారతీయ మార్కెట్‌లో దీని ప్రారంభ ధర సుమారు ₹34,990గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు .


Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains