నీట్ రీటెస్ట్ కు హాజరవుతున్న అభ్యర్ధులకు ఉచిత ప్రయాణం : ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం

జాతీయ స్ధాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ పేపర్ లీక్ కావడంతో దాన్ని రద్దు చేసిన ఎన్టీఏ ఈ నెల 21న మరోసారి పరీక్ష నిర్వహణకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో నీట్ రీటెస్ట్ కు హాజరవుతున్న అభ్యర్ధులకు తమ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ మార్గదర్శకాలతో ఓ ప్రకటన విడుదల చేసింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం