టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్మస్క్ ఇటీవల ఐపిఓ ద్వారా నిధులు సేకరించాడు. తద్వారా ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అయిపోయాడు. వాస్తవానికి అతని దరిదాపుల్లో ఏ వ్యాపారి కూడా లేడు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. నాసాకు కూడా అతడే సహకారం అందించాల్సి వస్తోంది. పైగా స్పేస్ ఇంటర్నెట్ వ్యాపారం లోకి అడుగుపెట్టిన మస్క్.. భారీగా సంపాదిస్తున్నాడు. మస్క్ కోటి కోట్లకు తన ఆస్తులను పెంచుకున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. ఒకవేళ అతడి సంపద మొత్తం ప్రపంచం మొత్తం పంచితే ఒక్కొక్కరికి 11600 వస్తాయి. ఒకవేళ అతడు సంపాదించిన సంపాదన మీద వెల్త్ టాక్స్ గనుక వేస్తే ప్రపంచంలో దాదాపు 80 కోట్ల మంది పేదరికం తీరుతుంది. అంతేకాదు.. వారికి సరికొత్త జీవితాన్ని కూడా అందించవచ్చు. విద్య, వైద్యం, ఇంకా అనేక విభాగాలలో వారికి శిక్షణ ఇవ్వవచ్చు.
0 Comments