Ad Code

తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో హీరో నాని

సినీ నటుడు నాని శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద సినీ నటుడు కి ఆలయ అధికారులు రమేష్, ముని చెంగల్రాయులు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న సినీ నటుడు కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Post a Comment

0 Comments

Close Menu