ఏలూరు జిల్లాలో పులి సమాచారం : గ్రామస్తులకి అటవీ అధికారులు హెచ్చరిక

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన తెల్లదెబ్బలు ఏరియాలో పులి సంచరిస్తుందని, గడ్డపల్లి, గిన్నిపల్లి, దరవాడ, చిలకలూరు, తంగేడుకొండ మొదలగు ఏరియాలో గల గ్రామస్తులు అందరూ రాత్రిపూట ఒంటరిగా సంచించరాదని, పశువుల కొట్టములయందు లైటింగ్ ఏర్పాటు చేసుకొని అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు పులి కదలికలను జియో ట్యాప్ ద్వారా పరిశీలిస్తున్నట్టు ఫారెస్ట్ రేంజర్ షేక్ వలి తెలిపారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default