Ad Code

వైకాపా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే !


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిస్తూ 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక విధ్వంసకర ఘటనలను ఏకరవు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైకాపాను తాను గొడ్డలి పార్టీ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీయేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదన్నారు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం, గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu